ఇంట్లో అందరూ స్మార్ట్‌ఫోన్ వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోనా అంటూ.. వివరాల ప్రకారం.!
Sat Jun 14, 2025 12:40 Politics
ఇంట్లో అందరు స్మార్ట్ ఫోన్(Smart Phone) వాడుతారు.. నాకు మాత్రం డబ్బా ఫోను ఇస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి గురై ఓ వ్యక్తి చీరతో ఫ్యానుకు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన హయత్‌నగర్ పోలీస్స్టేషన్(Hayath Nagar Police Station) పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం.. భాగ్యలత శాంతినగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న బోయ శ్రీను(43) కూలీ పని చేస్తాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. ఇంట్లోని అందరు స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్నారు. శ్రీను(Srinu) మాత్రం చిన్న ఫోన్ వాడుతున్నాడు. కొన్ని రోజులుగా శ్రీను స్మార్ట్‌ఫోన్ కావాలని ఇంట్లో గొడవ పడుతున్నాడు. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. వారం రోజులు ఆగు ఫోన్ కొనిపిస్తామని భార్య చెప్పింది. అయినా వినకుండ మనస్థాపానికి గురైన శ్రీను శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Hyderbad #Dead #Suicide #SmartPhone #Incident Reported Hayathnagar #ViralNews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.